హైదరాబాద్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్‌లో మంత్రి హెలికాఫ్టర్ సేవలు ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు సేవలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి …
Read More »మేడారంలో ఉపరాష్ట్రపతికి టీ సర్కార్ ఇవ్వనున్న ప్రత్యేక బహుమతి ఇదే
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్న( బుధవారం ) ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతర రెండేన్లు కొక్కసారి రావడంతో భక్తులు భారీ గా తరలి వస్తున్నారు.నిన్నటి వరకు సుమారు 50లక్షల వరకు దర్శించునున్నారని సమాచారం.కాగా ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఈ నేపధ్యంలో రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.ఈ …
Read More »తెలంగాణ కుంభమేళ.. నేటి నుంచే మేడారం మహాజాతర..!
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు నుండి ప్రారంభం కానుంది.ఈ జాతర నలుగు రోజులపాటు జరగనుంది. ఇవాళ సారలమ్మ ,పగిడిద్ద రాజు ,గోవిందరాజులు గద్దెలపై కి రానున్నారు.సాయంత్రం కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. రేపు పగిడిద్ద రాజు, సమ్మక్కల వివాహం జరగనుంది. ఎల్లుండి భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.కాగా ఈ మహా జతరకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »