ఏదయినా ఊళ్లో జాతర జరిగితే… ఊరంతా ఒక్కటవుతుంది. కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు మాత్రం… ప్రపంచమే కదిలి వస్తుంది. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇదే మరి. కన్నులపండువగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. మాఘమాసంలో నాలుగురోజులపాటు అంగరంగవైభవంగా జరిగే మేడారం జాతర వెనుక ఓ కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు …
Read More »