ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »