ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరబోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ..!
కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్‌రాజ్ తదితరులు …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీనుండి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మేడా టీడీపీ పార్టీకి గుడ్ …
Read More »