ఉప్పల్ నియోజకవర్గంలో ని హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ లోని విశ్వకర్మ కులస్తులు ఏ. వెంకటేశ్వర చారి రేఖ దంపతుల నివాసంలో గ్రేటర్ హైద్రాబాద్ ఎం.బి.సి నాయకులు వజ్రోజు రవీంద్ర చారి గారు నిర్వహించిన చాయ్ పే ములాఖత్ కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.తాడూరి శ్రీనివాస్ గారు స్థానికులతో చాయ్ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. వారు మాట్లాడుతూ చాయ్ …
Read More »అహ్మదాబాద్ లో పర్యటించిన మంత్రి జోగురామన్న..
అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని తెలంగాణ రాష్ట్ర బి.సి. శాఖ మాత్యులు జోగురామన్న గారు, ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు , ఎం.బిసి కార్పొరేషన్ సి ఈ ఓ అలోక్ కుమార్ సందర్శించారు. ఆధునిక యంత్రాల ద్వారా తయారవుతున్న పాత్రలను, యంత్రాల యొక్క పని తీరుని మంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. …
Read More »బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తాడూరి శ్రీనివాస్..!
తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్థానిక నాయకులు దేవాలయ అర్చకులు చైర్మన్ గారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయ నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత పై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వధర్మ పరిపాలన సాగిస్తూ రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు. …
Read More »wood India Expo 2018లో పాల్గొన్న తాడూరి శ్రీనివాస్..!
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల …
Read More »విద్యలోనే కాదు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలి..!
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర పరిధిలో ఈసీఐఎల్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టు లను ఉపద్యాయులతో పాటు తాడూరి ఒక్కొక్కటిగా సందర్శించారు. విద్యార్థులు వారు తయారుచేసిన ప్రోజెక్టుల గురించి వివరించిన తీరు తనని ఆకట్టుకున్నట్టు తాడూరి తెలిపారు.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు …
Read More »లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై 5.80 కోట్లతో మరమ్మత్తు పనులు ..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని తార్నాక లో లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై త్వరలో 5.80 కోట్ల రూపాయలతో చేపట్టబోయే మరమ్మత్తు పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మాత్యులు పద్మారావు గౌడ్ గారితో కలిసి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ పరిశీలించారు .తార్నాక కార్పొరేటర్ ఆలకుంట హరి సరస్వతి గార్లు తరువాత బ్రిడ్జి రిపేర్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత …
Read More »క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలి..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో సత్య సాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆగమ్మ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రామంతపూర్ లోని పాలిటెక్నిక్ మైదానంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ కేవలం చదువులల్లోనే కాదు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇది పిల్లల …
Read More »ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…
తెలంగాణ అగ్నికుల క్షత్రియ కులస్తులు కమలానగర్ లోని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ని తన నివాసంలో కలిశారు. వారిని ఎంబీ సీ ల జాబితాలో చేర్చాలని మెమోరాండంని సమర్పించారు.అనంతరం తాడూరి మాట్లాడుతూ ఎంతో వైభవంగా బ్రతికిన బీసీ లు గత అరవై సంవత్సరాల పాలనలో ఎంతో నష్టపోయారు . అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్ మనల్ని గుర్తించి ఎంబీసీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వాలంభన కై ఎంబీసీ కార్పొరేషన్ …
Read More »ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్..
తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గ్రేటర్ శనివారం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలు నిత్యం బస్ లలో తిరుగుతూ వారి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం లో ఉన్న తాము కూడా అప్పుడప్పుడు ఇలా ప్రభుత్వ బస్ లలో తిరిగితేనే వారి వారి, అవసరాలు, సమస్యలు తెలుస్తాయని అన్నారు .మసబ్ ట్యాంక్ …
Read More »