ఎంబీబీఎస్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన చోడవరపు ప్రకాష్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. రెండవ కుమార్తె హిమజ (22) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరంలో సబ్జెక్టులు మిగిలిపోవడంతో సప్లిమెంటరీ రాసింది. పరీక్ష సరిగా రాయలేదని …
Read More »కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్..శరీరంపై రక్తపు మరకలు ,ఎవరో కొట్టి చంపారని తండ్రి ఆరోపణ
కర్నూల్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా కడప అరవింద్ నగర్‌కు చెందిన హర్ష ప్రణీత్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్ కొట్టగా …
Read More »