తెలంగాణలో నేటినుంచి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నారు. అభ్యర్థులు సొంత నంబర్లు, ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలని కన్వీనర్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమీప కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా సమర్పించాలని అధికారుల సూచించారు.
Read More »తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి సమీక్షా సమావేశంలో నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు అందించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్ధిష్టమైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది.
Read More »గురుకుల విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు
పలు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించదగ్గ విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఆరేండ్లలో 512 మందికి పైగా విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి …
Read More »పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి ఆర్థిక సహకారం అందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి …
Read More »తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది, అగ్రికల్చల్, మెడికల్ స్ట్రీమ్‌కు 91.19 …
Read More »