ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం తీర్పు ఈవీఎంల్లో భద్రం అయ్యి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. మొత్తం ఏపీలో తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ 24 లోక్‌సభ, 173 అసెంబ్లీ స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 25 లోక్‌సభ 174 శాసనసభ స్థానాల్లో పోటి చేశారు.మొత్తం …
Read More »