ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల కావడంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి..కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించి ఏకంగా రాష్ట్రపతి చే విడుదల చేయించింది…దీని ఘనత చంద్రబాబు, పురంధేశ్వరిలకే దక్కుతుందంటూ పచ్చ మీడియా నిస్సిగ్గుగా ప్రచారం చేస్తోంది..అయితే ఈ కార్యక్రమానికి తనను పిలవకపోవడంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ సతీమణి కేంద్రానికి, రాష్ట్రపతి భవన్ కు లేఖలు రాయడంతో అసలు విషయం బయటపడింది..అబ్బే..ఈ కార్యక్రమాన్ని …
Read More »భవిష్యత్ తెలంగాణ ప్రగతిలో పట్టణాలదే ప్రముఖ పాత్ర.. మంత్రి కేటీఆర్
పట్టాణాభివృద్ది సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని, పట్టణాల భవిష్యత్తు కోసం పట్టణాభివృద్ది సంస్ధలు పనిచేయాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూమారు 43శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, రానున్న సంవత్సరాల్లో ఇది 50 శాతాన్ని దాటుతుందని, ఈనేపథ్యంలో పెరుగుతున్న పట్టణ విస్తరణ, జనాభా అవసరాల కోసం పట్టణాభివృద్ది సంస్ధలు …
Read More »మూసి నది అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మూసి నది అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధితఅధికారులను ఆదేశించారు.ఇవాళ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మూసి నది అభివృద్ది, సుందరీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని.. మూసి నది మెత్తాన్ని …
Read More »