మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘రావణాసుర’ .ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ ను ఈరోజు సాయంత్ర 5:04లకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నిన్న థీమ్ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఈరోజు ఉదయం 10:8లకు పుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని తెలిపినప్పటికీ అనివార్య కారణాలతో ఈరోజు సాయంత్ర విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ …
Read More »ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు
కరోనా మహమ్మారి తర్వాత వరుస సినిమాలతో.. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. అయితే తాజాగా ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన సోదరుడు రఘు రాజు కుమారుడు మాధవ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. పెళ్లి సందD ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రవితేజ ట్విటర్ లో పోస్టు చేస్తూ.. …
Read More »‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. అతి త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మాస్, యాక్షన్ అంశాలతో ట్రయిలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా …
Read More »చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ
ఆచార్య మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది.అయితే అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. జూన్ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. రవితేజతో …
Read More »రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ
‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది. రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.
Read More »యువహీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ కిస్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఈనెల 11న విడుదలకానుంది. ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్తో రవితేజ లిప్ లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రూఫ్ డింపుల్ హయతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్కు సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది. అది …
Read More »రవితేజ మూవీలో రేణు దేశాయ్ ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ …
Read More »రవితేజ సరసన దక్ష నగార్కర్
కరోనా పీక్ టైంలో విడుదలై ఘన విజయం సాధించిన క్రాక్ మూవీ తర్వాత వరుస సినిమాలతో స్టార్ సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం.. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర మూవీ ఈ నెల 14న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ దక్ష నగార్కర్ ను …
Read More »రవితేజ అభిమానులకు Good News
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 154వ సినిమాలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు, ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో మెగా ‘154’వ చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ …
Read More »ఈడీ ముందు హజరైన రవితేజ ..ఏమైందంటే..?
పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) పలువురు సెలబ్రిటీలను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్,నందు, రానాలని విచారించిన ఈడీ నేడు రవితేజను విచారించనుంది. కొద్ది సేపటి క్రితం హీరో రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు. నిన్న రానా, కెల్విన్‌ను …
Read More »