దేశ ప్రజలను కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. కరోనా నుంచి బయట పడేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనాను పారదోలేందుకు కొందరైతే దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఎవరి విశ్వాసం …
Read More »తల్లి కుట్టిన మాస్క్ లను.. కొడుకు ఫ్రీగా పంచుతాడు..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమతమ పరిధుల్లో సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వానికి సాయపడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని తలంచిన ఢిల్లీకి చెందిన తల్లీకుమారుడు.. వారి పరిధిలోని పేదలకు మాస్కులు కుట్టి ఉచితంగా పంచిపెడుతున్నారు. నగరంలోని చిత్తరంజన్ పార్క్ సమీపంలో నివసించే వీరు.. కరోనా కారణంగా పేదలు పడుతున్న అవస్థలను నిత్యం చూస్తున్నారు. …
Read More »చైనా మాస్కులపై వెలుగులోకి సంచలన విషయం
కరోనా మహమ్మారి మొదటిగా చైనాలో వ్యాప్తిచెందిన సంగతి విదితమే.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ భారీన పదహారు లక్షల మంది పడ్డారు.ఈ క్రమంలో చైనా మాస్కులంటేనే ప్రపంచ దేశాలు గజగజవణుకుతున్నాయి. తాజాగా కరోనా నియంత్రణ వైద్య సిబ్బంది కోసం చైనా నుండి తెప్పించుకున్న మాస్కులు సురక్షితం కాదు అని ఫిన్లాండ్ తేల్చి చెప్పింది.మాస్కులు నిర్ణీత రక్షణ ప్రమాణాలను పాటించి ఆ మాస్కులను తయారుచేయలేదు అని ఆ దేశం ప్రకటించింది. చైనా …
Read More »కరోనా రాకుండా మాస్క్ వేసుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి !
కరోనా సోకకుండా వినియోగించు మాస్క్లు, గ్లోవ్స్ లను సరిగ్గా వాడకపోతే ఇన్‌ఫెక్షన్‌లు మరింత వేగంగా విస్తరించి తద్వారా కరోనా త్వరగా వచ్చే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ కరోనాను కట్టడి చేసేందుకు భారీగా ప్రచారం చేస్తోంది. చేతులను శుభ్రం చేసుకోవాలని, ముఖాన్ని తాకరాదని, దూరం పాటించాలని సూచిస్తోంది. వైరస్ సోకిందని భావిస్తే మాస్క్ ధరించాలని, తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు దూరంగా ఉండాలని …
Read More »మాస్కులు ఎలా ధరించాలో తెలుసా..?
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీచేసింది * ఆరుగంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చాలి * ముక్కు నోరు గడ్డం కవర్ చేసేలా మాస్కులు ధరించాలి * ఒకసారి వాడిన మాస్కును డస్ట్ బిన్ లో పడేయాలి * తీసేటప్పుడు ముందు భాగాన్ని చేతులతో తాకొద్దు * మాస్కులు తొలగించిన తర్వాత సబ్బు నీళ్ళు/ఆల్కాహాల్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి
Read More »మాస్కులు ధరిస్తున్నారా.. అయితే మీకోసమే..?
కరోనా వైరస్ ప్రభావంతో ఎప్పుడు మాస్కులు ధరించని వారు కూడా రోజు ధరిస్తున్నారు. అయితే మాస్కులు ధరించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ముక్కు ,నోటి గుండా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా మాస్కులు పెట్టుకోవడం మంచిది.ఇక మాస్కులు సరిచేసుకోవడానికి పదే పదే ముఖాన్ని తాకకపోవడం మంచిది. ఎందుకంటే తాకడం వలన వైరస్ ముప్పు పెరుగుతుంది. అలాగే మాస్కులు పెట్టుకునే ముందు తర్వాత చేతులను సబ్బుతో వాష్ చేసుకోవడం …
Read More »కరోనా ఎఫెక్ట్ -మాస్క్ లు అందరూ ధరించాలా..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా.. కరోనా.. వైరస్. దీని వలన చాలా మంది మృత్యు వాత పడుతున్నారు అని వార్తలు పుఖార్లై వైరలవుతుంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి భారీన పడిన కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారు. చాలా మంది దీని నుండి చికిత్సతో బయటపడుతున్నారు. ఇండియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు …
Read More »