అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళే తుది తీర్పు వెలువరించనుంది. సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే అయోధ్య వ్యాజ్యాలపై 40 రోజుల నిర్విరామ విచారణను పూర్తి చేసింది. తీర్పును మాత్రం వాయిదా వేసింది. నవంబర్ 17న ప్రస్తుత సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ చేస్తున్నందున.. దశాబ్దాల ఈ సమస్యకు పరిష్కారం దొరకనుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య భూవివాద కేసు కొనసాగిన తీరును పరిశీలిస్తే… …
Read More »