మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో ఆమె భర్త ప్రణయ్‌ను చంపించిన మారుతిరావు జైలుకు వెళ్లి కొంత కాలం కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ప్రణయ్ హత్య తర్వాత కూడా అమృత తన అత్తమామల ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా మారుతిరావుకు చెందిన షెడ్డులో ఓ శవం బయటపడడం మిర్యాలగూడలో తీవ్ర కలకలం …
Read More »