టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు లేరంటూ గొప్పలు చెప్పుకుంటాడు. 14 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా పని చేశారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి బాబుగారికి అసెంబ్లీలో నియమనిబంధనలు తెలియవా.. కొన్ని ఎల్లోమీడియా ఛానళ్ల అసత్యకథనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు రాద్ధాంతాం చేస్తున్నారు. ఈ మేరకు …
Read More »అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ప్రవర్తనపై తీర్మానం..జక్కంపూడి రాజా ఫైర్…!
ఏపీలో ఎల్లోమీడియా అసత్య కథనాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో నానా రభన చేస్తున్నారు. ఈ జీవోలో కేవలం ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా..అసత్య కథనాలు ప్రచురించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంగా ఉందంటూ…సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు.అయినా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 2430పై వాయిదా తీర్మానం కోరారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు …
Read More »మార్షల్స్ యూనిఫామ్ బాలేదని ప్రతిపక్షాల ఆందోళన..!
భారత పార్లమెంటు లో ప్రస్తుతం 250 సమావేశాలు జరుగుతున్నాయి.. అనేక సంస్కరణలు అనేక బిల్లులతో పాటు అనేక అంశాలపై లోక్ సభ చర్చిస్తోంది. అయితే మార్షల్స్ కొత్త యూనిఫామ్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. వారు వేసుకున్న యూనిఫామ్ మిలటరీ తరహాలో ఉండడంతో ఇవి కరెక్ట్ కాదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఈ మార్షల్స్ కొత్త యూనిఫాం గురించి రాజ్యసభ కు సమీక్షించాలని కోరారు.. రాజ్యసభ సెక్రటెరియట్ పరిశీలించాలని ఆదేశించారు.
Read More »