ప్రియురాలిని తమవైపు తిప్పుకోవాలంటే ప్రియుడు ఈ పని చేస్తే సరిపొద్ది. అయితే ఏమి చేయాలంటే ప్రియురాలు బాధలో ఉన్నప్పుడు ప్రేమగా ఓదార్చి.. ధైర్యం చెప్పాలి. వాళ్ళు వివాదంలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. అప్పుడప్పుడూ కుదిరితే చాక్లెట్స్,లవ్ నోట్స్,పువ్వులను గిఫ్టులుగా ఇవ్వాలి. అబ్బాయిలు పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి. ప్రేమబంధం ఎక్కువకాలం నిలబడాలంటే అబద్ధాలు చెప్పకూడదు ఇద్దరి మధ్య గొడవలు వస్తే ముందు అబ్బాయిలు తగ్గితే అమ్మాయిలకు వారిపై ఇష్టం పెరుగుతుంది.
Read More »