రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన రేఖ అనే బాలికకు ఏడాది వయసులోనే ఓ బాలుడికిచ్చి 20 ఏళ్ల కిందట బాల్యవివాహం చేశారు. తాజాగా కాపురానికి రావాలని అత్తింటివారు ఒత్తిడిచేశారు. తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లిని ఒప్పుకోనని రేఖ చెప్పడంతో కుల పెద్దలు రూ.10 లక్షలు జరిమానా విధించారు. దీంతో ఆమె ఓ ట్రస్టు సాయంతో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారించిన కోర్టు.. ఆ పెళ్లిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది.
Read More »హీరో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయినే పెళ్లి..ఎక్కడో తెలుసా
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో నితిన్ ఉంటారు. ప్రస్తుతం ‘భీష్మ: ది బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక తన బ్యాచిలర్ స్టేటస్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది. నితిన్ కార్యక్రమానికి వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అనే కామన్ క్వశ్చన్ ఆయన ముందు ఉంటుంది. అయితే, ఎట్టకేలకు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమచారం. మే నెలలో నితిన్ పెళ్లి ఫిక్స్ …
Read More »ప్రభాస్ ను పెళ్లాడతాను.. టాలీవుడ్ టాప్ హీరోయిన్
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బిజీగా ఉంటోంది. దాదాపు 10 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంటోంది అందాల చందమామ. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఈ …
Read More »పెళ్లి చేసుకునే ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న నయనతార
అందాల తార నయనతార గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో సందడి చేసింది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు ఆమె రావడంతో నయనతారకు టిటిడి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి లడ్డూ ప్రసాదాలు చిత్రపటాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు. నయనతార తో పాటు తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ కూడా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో నయనతార ఆయనను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో …
Read More »రంగు రంగుల విద్యుత్ దీపాల నడుమ వైసీపీ ఎంపీ వివాహం
అతి తక్కువ వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టి, దేశమంతటినీ ఆకర్షించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) శరభన్నపాలెంలో తన చిన్ననాటి మిత్రుడు శివప్రసాద్ వైసీపీ ఎంపీ మాధవి వివాహం జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా …
Read More »పీవీ సింధుతో పెళ్లి చేయకపోతే కిడ్నాప్ చేస్తా..కలెక్టర్ షాక్
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం …
Read More »ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసమా బిన్ లాడెన్ కొడుకు పెళ్లి..!
ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసమా బిన్ లాడెన్ తనయుడు హంజా బిన్ లాడెన్ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబం ప్రకటించింది. ‘ది గార్డియన్’ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హంజా గురించి సంచలన విషయాలను లాడెన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 9/11 దాడులకు నేతృత్వం(లీడ్ హైజాకర్) వహించిన మహ్మద్ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు వివరించారు. అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, …
Read More »ఎంత గొప్ప మనస్సు.. అనాథ అమ్మాయితో వ్యాపారి పెళ్లి..!!
ఏపీ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటకు చెందిన వెంకట సత్యానారాయణ(చిన్నా)కు ఆస్తి, అంతస్తులు బాగానే వున్నాయి. తను పెళ్లి చేసుకుంటానంటే లక్షల్లో కట్నాలు ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కానీ చిన్నా వారిని కాదని పద్మ అనే అనాథ యువతిని వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చాడు. see also:వై.ఎస్. జగన్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..! పద్మ విశాఖపట్నంలోని ప్రేమసమాజంలో ఉంటుంది.అయితే ఆమె తల్లిదండ్రులుఐదేళ్ళ వయసులోనే మరణించారు. పద్మ …
Read More »