అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ‍్యంలో బంగారం, వెండిధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి.. ఆరంభం నష్టాలనుంచి మరింత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో ఏప్రిల్ నెల డెలివరీ పుత్తడి ధర 0.18 శాతం పడిపోయింది. ప్రస్తుతం10 గ్రాముల బంగారం ధర రూ.120 క్షీణించి 30,104 రూపాయలకు చేరుకుంది. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. విదేశాలలో బలహీనమైన ధోరణితో పుత్తడి ధరల …
Read More »