ఈ వారంతం కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.శుక్రవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ల సానుకూల అంశాల ప్రభావంతో ఉత్సాహంగా మొదలైన ఇండియన్ మార్కెట్లు ఆ తర్వాత క్రమక్రమంగా కిందకు పడిపోయాయి. అంతే కాకుండా పెను సంచలనం సృష్టించిన పీఎన్ బీ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కుప్పకూలిపోయాయి.అటు ఆటో మొబైల్ ,ఆర్థిక రంగాల షేర్లు కూడా డమాల్ అయ్యాయి. ఫలితంగా భారీ నష్టాలను చవిచూశాయి.నిఫ్టీ 10,500 …
Read More »