Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హైదరాబాద్ మార్కెట్లపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ఈ లోటును త్వరలోనే పూరిస్తామని అన్నారు.. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ను తీసుకువస్తామని ఎలాంటి కల్తీ లేకుండా మార్కెట్లో నిర్వహణ జరిగేటట్టు చూస్తామని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా సరిపోయేటట్టు మార్కెట్లో లేవని చెప్పుకొచ్చారు. అలాగే …
Read More »మార్కెట్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే మైండ్ బ్లాంక్..!
వెస్ట్ బెంగాల్‌లోని ఓ మార్కెట్లో చెత్తకుప్ప దగ్గర అనుమానస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ అక్కడి స్థానికుడి కంట పడింది. తెరచి చూడగా ఒక్కసారిగా అతడికి దమ్మతిరిగిపోయింది. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముందో తెలుసా.. సిలిగుడి ప్రాంతంలోని నక్సల్భరీ మార్కెట్లో ఓ వ్యక్తి కంట బ్యాగ్ కనపడింది. తెరచి చూడగా అందులో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతుల ఎముకలు ఉన్నాయి. స్థానికులు సైతం భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు …
Read More »కూరగాయల ధరలకు రెక్కలు
దేశం మొత్తం నిన్న ఆదివారం కరోనా వైరస్ ప్రభావంతో విధించిన జనతా కర్ఫ్యూ వలన దేశం మొత్తం స్థంభించిపోయింది. మరోవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ఏపీ,తెలంగాణలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో టమోటా రూ. 50-60,బంగళా దుంపలు రూ.40,ఉల్లిపాయలు కేజీ రూ.30-40సహా అన్ని ధరలు కూడా ఒక్కసారిగా పెంచి వ్యాపారులు అమ్మడంలో లబోదుబోమంటున్నారు. చేసేది లేక …
Read More »స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ డెబ్బై పాయింట్లతో లాభపడి 40,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్లను లాభపడి 11,895 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.71.78గా ఉంది. భారతీ ఇన్ ఫ్రాటెల్,ఎయిర్ టెల్,ఎస్బీఐ,జీఎంటర్ ట్రైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. ఐఓసీ ,హీరో మోటోకార్ప్,బీపీసీఎక్ ,మారుతీ సుజుకీ ,ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
Read More »లాభాలతో సెన్సెక్స్
బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండియా బుల్స్ ,శోభా,ప్రెస్టిజ్ ఎస్టేట్ ప్రాజెక్టుల షేర్లు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడి …
Read More »ఉల్లి కోయకుండానే ఢిల్లీ ప్రజల కళ్లలో నీళ్లు
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామన్య ప్రజలకు చుక్కలు చూస్తిస్తున్నాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ ప్రజలకు కళ్ల వెంట నీళ్లోస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 …
Read More »నష్టాల్లో మార్కెట్లు..!
దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 36,562వద్ద ముగిసింది. నిప్టీ 225పాయింట్ల నష్టంతో 10,797వద్ద ముగిసింది. అయితే కేంద్ర సర్కారు ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయం ,అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పలు బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి.
Read More »నింగినంటిన పసిడి ధర …!
ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటు చేస్కున్న పరిణామాలతో పసిడి ధర ఆకాశాన్ని తాకింది .అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటుగా అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుండటంతో బంగారం ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బుధవారం ఒక్కరోజే దాదాపు మూడు వందల రూపాయలకు పెరిగింది బంగారం ధర .బులియన్ మార్కట్లో పది గ్రాముల పసిడి ధర రూ.ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాబై …
Read More »నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!
సోమవారం ఇంటర్నేషనల్ మార్కెట్ల ఉత్సాహంతో లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు మంగళవారం మాత్రం నష్టాలతో ముగిశాయి.మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీ సాయంత్రం అయ్యే సరికి నష్టాలను చవిచూసాయి.బీఎస్ఈ సెన్సెక్స్ తొంబై తొమ్మిది పాయింట్లను నష్టపోయి ముప్పై మూడు వేల మూడు వందల నలబై ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ల నష్టంతో పదివేల ఐదు వందల యాబై నాలుగు పాయింట్ల దగ్గర చేరింది.అయితే …
Read More »మంగళవారం కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు ..
దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ …
Read More »