గుజరాత్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్ కావాల్సి వచ్చింది. సూరత్‌లోని రాండర్ జోన్‌లో లాండ్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహ నిర్బంధంలోకి వెళ్లారు. 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 82 అంతర్గత దారులున్న ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారులు క్రిమి …
Read More »తమిళనాడులోనూ మర్కజ్ బాధితులు
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్‌లో కోవిడ్ కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది. మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లిన వారికి కోవిడ్ సోకడంతో.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్థనలకు హాజరైన 50 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. మర్కజ్ ఎఫెక్ట్‌తో ఆ రాష్ట్రంలో ఒకే రోజు 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాట కోవిడ్ కేసుల సంఖ్య …
Read More »వెలుగులోకొచ్చిన మర్కజ్..ఇదే ఆరంభమా ?
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ కేసులు తగ్గుమొకం పెట్టడంతో అందరు ఆనందంగా ఉన్న సమయంలో ఇప్పుడు అందరిని కలవరపరిచే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే మర్కజ్. ఇప్పుడు ఈ మర్కజ్ వల్ల కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది చాలా లేట్ గా విలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ కేసులు, మరణాలు రావడానికి కారణం ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు …
Read More »