ప్రజల వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించాలేకపోతున్నరనే కారణంగా ఫేస్ బుక్ పై 35వేల కోట్ల భారీ జరిమానా విదించింది ఫెడరల్ ట్రేడ్ కమిషన్.ఇంత భారీ జరిమానా విధించడం ఇదే మొదటిసారి.అయితే దీనిపై ఇంక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఇంతకు ముందు 2011లో ఇదే విషయంపై వివాదం రాగా దానిని పరిష్కరించుకున్నారు. ఇప్పటికైనా ఫేస్‌బుక్ తన వ్యాపార పంథాను మార్చుకొని ఉంటండా లేదా జరిమానా చెల్లించి ఎప్పట్లాగే వ్యవహరిస్తుందా అనేది తెలియాలి.
Read More »