Home / Tag Archives: march (page 2)

Tag Archives: march

రౌండప్-2019:మార్చి లో అంతర్జాతీయ విశేషాలు

ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము. మార్చి 9న అతిపెద్ద వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు పొందిన జపాన్ దేశస్తురాలు టనకా(116) మార్చి10న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-8 విమానం కూలి 157మంది దుర్మరణం …

Read More »

ఏపీ సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా మహిళ నేతలకు మరో శుభవార్తను ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఇందులో ఒక ఎమ్మెల్సీ పదవీని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన.. మరోకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకత..!!

మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ …

Read More »

మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ విడుదల

ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్‌ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇన్నాని జంట‌గా నటిస్తున్నారు.తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” …

Read More »

క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్..!

క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. ఆదివారం రోజున సమాధిలో నుంచి సజీవుడై ప్రభువు తిరిగి వచ్చాడని క్రైస్తవ భక్తుల నమ్మకం. ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat