ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆయన ప్రకటించారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు’ అని ఆయన పిలుపునిచ్చారు. …
Read More »