రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR మూవీ షూటింగ్ మార్చి 2వ వారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు కాగా.. కీరవాణి అందించే BGM ఈ మూవీ మొత్తంలోనే హైలెట్ గా ఉంటుందట. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం మెగా-నందమూరి కుటుంబాల హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read More »మార్చి 31వరకూ ఇంద్రకీలాద్రి దర్శనాల రద్దు.. వస్తే వైద్య పరీక్షలు !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో విజయవాడ దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమి నాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను సైతం రద్దు చేశామన్నారు. అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపి వేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందజేస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ వైద్యపరీక్షలు …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు మార్చి నెలంత స్కూల్స్ బంద్ !
ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న. కొన్ని దేశాల్లో అయితే పెద్ద సభలకు అనుమతి లేకుండా చేసారు. అయితే ఇక ఇప్పటివరకు ఈ వైరస్ విషయంలో ఇండియా భయపడలేదు. కాని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భయంతో వణుకుతున్నారు. దాంతో ఢిల్లీలో వైరస్ ప్రబావం ఎక్కువ ఉండడంతో మార్చి 31 వరకు ప్రైమరీ స్కూల్స్ …
Read More »నెల రోజుల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాలని సీఎం జగన్ ఆదేశాలు
మార్చి నెలలోనే స్థానిక ఎన్నికలు జరగాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ నెల రోజుల్లో జడ్పిటిసి, ఎమ్.పిటిసి, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని ఆయన అదికారులకు చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆర్డినెన్స్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన చెప్పారు. ఎన్నికలలో ఎక్కడా డబ్బు, మద్యం వినియోగం జరగరాదని ఆయన చెప్పారు. ఇందుకోసం ఒక యాప్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయాలలో …
Read More »జర జాగ్రత్త..మార్చి రెండో వారం నుంచి నిప్పుల వానే !
వర్షాకాలంలో తడిచి ముద్దవుతారు..చలికాలం వచ్చేసరికి చల్లని గాలులు వీక్షించి ఆనంద పరిమలాల్లో విరజిల్లుతారు. ఇక్కడివరకు బాగానే అనిపిస్తుంది కాని ఇప్పుడే మొదలవుతుంది అసలైన కుంపటి. అదే ఎండాకాలం..సంవత్సరాలు గడిచే కొద్ది ఎండ తీవ్రత పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది విషయమే చూసుకుంటే జర జాగ్రత్తగా ఉండక తప్పదు. భారత వాతావరణ విభాగం హెచ్చక ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని …
Read More »రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. తెలుగురాష్ట్రాలనుంచి ఆరుగురు రిటైర్ !
ఏప్రిల్ నెలలో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది.. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు.. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేది. మార్చి 26న పోలింగ్ …
Read More »రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు
మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల
Read More »రౌండప్ -2019: మార్చిలో అవార్డుల విశేషాలు
మార్చి 2న డీఆర్డీవో చైర్మన్ డా. సతీష్ రెడ్డికి మిస్సైల్ సిస్టమ్స్ -2019 అవార్డు అందజేత మార్చి3న నేషనల్ స్టెమ్ -2019 అవార్డు అందుకున్న భారత సంతతికి చెందిన అమెరికా యువతి కొప్పరావు కావ్య మార్చి6న హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు-2019 లభ్యం మార్చి 14న సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు పరమ విశిష్ట …
Read More »రౌండప్ -2019: మార్చిలో క్రీడా విశేషాలు
మార్చి 2న 100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ మార్చి 3న డాన్ కొలో[ నికోలా పెట్రోప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా మార్చి 4న ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మార్చి 14న జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి మార్చి31న ఐపీఎల్ లో …
Read More »రౌండప్-2019: మార్చిలో ఆర్థిక రంగంలో విశేషాలు
మార్చి 5న ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ మార్చి14న ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాంకుగా ప్రకటించిన ఆర్బీఐ మార్చి20న మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్లీ 100 బిలియన్ల డాలర్ల జాబితాలో చేరారు మార్చి 25న జెట్ ఎయిర్ వేస్ నుంచి తప్పుకున్న చైర్మన్ నరేశ్ గోయల్ మార్చి29న హైదరాబాద్ లో మోటార్ సైకిల్ డుకాటి షోరూం ప్రారంభం
Read More »