ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా హత్య యత్నం జరగనున్నదా..?. దీనికి కేంద్రంలో ప్రస్తుత.. గుజరాత్ రాష్ట్రంలో తాజా సర్కారు అయిన బీజేపీ ఇందుకు కుట్రలకు తెరతీస్తుందా..? అంటే అవును అనే అంటున్నారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనీశ్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ పై కేసు నమోదు
జార్ఖండ్‌లోని దియోఘఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా ఏడుగురు ఇతరులపై కేసు నమోదైంది. ఎయరి్‌పోర్ట్ డీఎస్‌పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ …
Read More »