లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న పాతికవేల కుటుంబాలకు సాయం అందించాలని మంచు మనోజ్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నా పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సహాయ కార్యక్రమాలు ప్రారంభించాం. నేను, నా అభిమానులు, మిత్రులు కలసి భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. కరోనా ఉధృతి ఉంది. కనుక దయచేసి అందరూ ఇళ్లల్లో ఉండి… మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుందాం. తమ జీవితాల్ని, కుటుంబ సభ్యుల …
Read More »జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా …
Read More »మనోజ్ చిత్రానికి రేటింగ్ అడగొద్దన్న.. కత్తి మహేశ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం ఒక్కడు మిగిలాడు ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలకు ముందు థియేటర్ల వివాదం తలెత్తగా.. టాలీవుడ్‌లో పెద్ద రచ్చే అయ్యింది. ఈ చిత్రం మొదటి షో పడ్డాక మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రం పై సినీ విమర్శకుడు మహేష్ కత్తి స్పందన సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్ అయ్యింది. …
Read More »