తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఢిల్లీలోని ఈడీ విచారణకెళ్ళే ముందు ఓ సంచలన లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా తనకు చెందిన పది ముబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఇటు మీడియా అటు ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి ముగింపు పలుకుతూ రెండు కవర్లలో పది ముబైల్స్ ను చూపించి మరి షాకిచ్చారు. అయితే ఈడీకి రాసిన …
Read More »డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …
Read More »ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం..
ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …
Read More »అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర
ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా హత్య యత్నం జరగనున్నదా..?. దీనికి కేంద్రంలో ప్రస్తుత.. గుజరాత్ రాష్ట్రంలో తాజా సర్కారు అయిన బీజేపీ ఇందుకు కుట్రలకు తెరతీస్తుందా..? అంటే అవును అనే అంటున్నారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనీశ్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »