ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని మాణిక్యాలరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్ధం …
Read More »చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ ..ఏంటో తెలుసా?
దేశమంతా శీతాకాలం కావడంతో మంచుతో చల్లగా ఉంది.కాని ఏపీ రాజకీయాలు మాత్రం వింటర్ సీజన్ అయినప్పటికీ హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి ముందే అధికార, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆయా పార్టీలో అసంతృప్తులు ఎప్పుడెప్పుడు గోడ దూకేద్దామా అంటూ రెడీగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చి …
Read More »టీడీపీకి మిగిలేది బోడిగుండే ..బీజేపీ మంత్రి షాకింగ్ కామెంట్స్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అతని మంత్రివర్గంలోని సహచర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా కల్సి పోటి చేసిన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు అధికారం దూరమవ్వడానికి ..బాబుకు దక్కడానికి ప్రధాన కారణం ఇటు బీజేపీ అటు జనసేన పార్టీలు కల్సి టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగడమే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం …
Read More »ఏపీ బీజేపీ మంత్రులు రాజీనామా ….!
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మంచి హీట్ మీద ఉన్నాయి.ఒకవైపు గత నాలుగు ఏండ్లుగా తమ సర్కారు రాష్ట్రానికి అన్ని నిధులు కేటాయిస్తూనే మరోవైపు అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని బీజేపీ నేతలు అంటుంటే ..లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కుతూ ..నాలుగు ఏండ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.. ఈ క్రమంలో రాష్ట్రంలో విజయవాడ లో జరిగిన బీజేపీ పార్టీ …
Read More »బాబు మిత్రుడికి ఏపీ బీజేపీ పార్టీ పగ్గాలు ..
ఏపీ రాష్ట్రానికి కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ ఎంపీ అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రస్తుత భారతఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో సరైన నేత లేడన్నది జగమెరిగిన సత్యం .ఇదే విషయం గురించి రాష్ట్ర నేతలతో పాటుగా కేంద్రంలో ఉన్న జాతీయ అధిష్టానం కూడా పలుమార్లు ఒప్పుకుంది .ఈ క్రమంలో వెంకయ్య తర్వాత పార్టీని నడిపించడానికి సమర్ధవంతమైన నేత కోసం …
Read More »