సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఒక కుర్ర హీరోయిన్ పేరు తెగ మార్మోగిపోతోంది. రంగుల ప్రపంచంలోకి రాకెట్‌లా దూసుకొచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా ఓరు ఆధార్ లవ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించే. ఒకే ఒక్క టీజర్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తాజాగా …
Read More »ప్రియా వారియర్ తండ్రి ఎవరు.. బాంబేలో ఏం చేసేవాడు…?
సోషల్ మీడియా సెన్షేషన్ ప్రియా ప్రకాష్ వారియర్.. కేవలం 24 గంటల్లోనే ఈ కేరళకుట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఒక చిన్న 26 సెకన్ల వీడియోతో యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటి కనుచూపుల సైగలతో యువత గుండెల్లోకి దూసుకొచ్చింది. ఇక ఒకేరోజు కోట్లమంది మనసులు కొల్లగొట్టి లక్షలమందిని ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న ప్రియా బ్యాగ్రౌండ్ గురించి.. ఆమె తండ్రి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే …
Read More »ఓవర్ నైట్ స్టార్ ఊరికే అయ్యానా.. వివాదం పై ప్రియా రఫ్ ఆన్సర్..!
సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్.. రాత్రికి రాత్రే వైరల్ స్టార్‌గా మారి నయా ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఒక చిన్న వీడియో క్లిప్.. ప్రియాకి ఫేమ్‌తో పాటు వివాదం కూడా తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు. …
Read More »