ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో ప్రకటించిన మానిఫెస్టో తో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్ పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో …
Read More »రెండున్నర నెలల్లో 4 లక్షల ఉద్యోగాలిస్తాం.. జగన్ సంచలన ప్రకటన
‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాంమని సీఎం జగన్ అన్నారు. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతాలతో గ్రామ వాలంటీర్లను నియమిస్తామన్నారు. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం ఉంటుందన్నారు.. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట …
Read More »వైఎస్ జగన్ తొలి సంతకం ఇదే..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం పూర్తయింది.మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు.. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ కు, డీఎంకే అధినేత స్టాలిన్ కు అభినందనలు తెలుపుతూ..పదేళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను..పాదయాత్ర లో ఇచ్చిన హామిలో భాగంగా పెన్షన్లు 3వేలు ఇస్తున్నానని తన మొదటి సంతకం పెట్టారు.జూన్ నుంచి 2250 ఇస్తామని వీటిని ప్రతీ ఏడాది 250కు …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల..
తాను మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మనసా, వాచా, కర్మణా అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు.వైసీపీ మేనిఫెస్టోను శనివారం ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీదానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో పేరుతో మోసం చేయడం తగదని, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని స్పష్టం …
Read More »టీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ..వాటికే పెద్దపీట
సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందుతోంది. తెరాస ఎన్నికల మేనిఫెస్టో తుది ముసాయిదాను ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన కమిటీ పలు ప్రతిపాదనలతో 400 పేజీల నివేదిక రూపొందించి సీఎంకు సమర్పించింది. మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు, సలహాలను ఒక భాగంలో, ఎస్సీ, ఎస్టీ …
Read More »టీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో దేశానికే ఆదర్శం…రత్నాకర్ కడుదుల
ఇటీవల టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గారు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై తెరాస యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల పత్రికా ప్రకటనలో తెలిపారు.కేసీఆర్ విడుదలచేసిన ప్రజామ్యానిఫెస్టో ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా ఉందని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారని, 2014 ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ వందశాతం …
Read More »మేనిఫెస్టో పండగ….కీసీఅర్ అండగా
టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో రైతుసంక్షేమాన్ని ప్రతిబింబించేదిగా ఉన్నదని యావత్ రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది. రూ.లక్షలోపు రుణమాఫీ, రైతుబంధు పెట్టుబడి సాయం ఎకరానికి ఏడాదికి రూ.10 వేలకు పెంపు, రైతుసమన్వయ సమితులకు గౌరవ భృతి కల్పిస్తామని హామీ ఇవ్వడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణ మాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఏడాది నుంచే రూ.4వేలకోట్ల చొప్పున నాలుగు దఫాల్లో …
Read More »గతంలోకంటే మెరుగైన, ప్రజలకు మరింతగా చేరువయ్యే పద్ధతిలో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో……
ప్రత్యర్థి పక్షాలు ఊహించని రీతిలో, తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సాహాలతో మద్దతు పలికేలా, అత్యంత సమర్థవంతమైన, అందరూ మెచ్చతగ్గ, అందరికీ నచ్చే రీతిగా.. తాజా మ్యానిఫెస్టో రూపకల్పనలో టీఆర్‌ఎస్ కి చెందిన ప్రత్యేక నిర్ణాయక కమిటీ నిమగ్నమైంది. గతంలోకంటే మెరుగైన, ప్రజలకు మరింతగా చేరువయ్యే పద్ధతిలో విలక్షణ శైలితో, కులమతాలు, వర్గవయోభేదాలకు అతీతంగా, అనూహ్యమైన అంశాల కెన్నింటికో చోటు కల్పిస్తూ మ్యానిఫెస్టో తయారవుతున్నట్టు చెబుతున్నారు. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలను చూసిన …
Read More »టీఆర్‌ఎస్ మేనిఫెస్టో…..
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ నమవేశానికి మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్,ఎంపీ జితేందర్‌రెడ్డి, చందూలాల్, పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, రాములు, గుండు సుధారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో …
Read More »