టాలీవుడ్ సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి అప్పటి ఏపీలో కాకినాడ నగరంలో జన్మించారు.సీతారామ కళ్యాణం అనే మూవీ ద్వారా తెలుగు మూవీల్లోకి ఎంట్రీచ్చారు. గీతాంజలి అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో గీతాంజలి నటిస్తుండగా ఆ మూవీ నిర్మాతలు ఆమె పేరును గీతాంజలిగా మార్చారు. ఆ పేరు సినీ రంగంలో అలానే …
Read More »టాలీవుడ్ లో విషాదం
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగు,తమిళ,కన్నడ,మళయాలం,హిందీ భాషాల్లో పలు చిత్రాల్లో ఆమె నటించారు. తన సహాచర నటుడు రామకృష్ణను గీతాంజలి వివాహాం చేసుకున్నారు. అప్పటి ఏపీలో …
Read More »