మామిడి పండ్లు అంటే తెలియనివారంటూ ఉండరు.సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడికాయ ఒకటి.మామిడి పండ్లని వేసవిలోనే తినాలి. అయితే మామిడిపండ్లని వేసవికాలంలో ఎక్కువగా తినడం వలన అధ్బుతమైన లాభాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండ్లు తినడం వలన చిగుళ్ల ఇన్‌ఫెక్షన్, రక్తం కారడం, దంతాల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది. మామిడి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తం బాగా …
Read More »