పోషకాలలో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- సి, ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది. ♦ మామిడి పండ్లలో మాంగిఫెరిన్, టర్పెనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ …
Read More »కర్నూల్ జిల్లాలో ఒక చెట్టుకు 12 కాయాలు..!
ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి …
Read More »