పోషకాలలో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- సి, ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది. ♦ మామిడి పండ్లలో మాంగిఫెరిన్, టర్పెనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ …
Read More »చిత్తూరు జిల్లాలో దారుణం…ఎందుకు హత్య చేశారు
చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. మృతులు తంబళ్లపల్లె మండలం ఎర్రమద్దివారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల జగదీశ్వర్ రెడ్డి(29), మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన ప్రదీప్(28) గా గుర్తించారు. వీరు సుమారు 8 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. మదనపల్లికి చెందిన పూల చలపతి, …
Read More »