సాధారణంగా కిలో మామిడి పండ్లు ఎంత రేటు ఉంటాయ్? టేస్ట్, రకాలను బట్టి రూ.70 నుంచి రూ.200 వరకు వాటి ధర ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ పొలంలో పండే మామిడి మాత్రం చాలా స్పెషల్. దేశంలో ఎక్కడా ఆ రకం మామిడి పండ్లు దొరకవు. అందుకే రేటు కూడా అంతే స్థాయిలో ఉంది. జంబో గ్రీన్ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్ కేసర్’ సహా నేపాల్ రకం …
Read More »వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?
ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …
Read More »మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు
మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు సమ్మర్లో మామిడి పండ్లు చాలా స్పెషల్. అయితే, మ్యాంగో తిన్నాక కొన్ని తినొద్దని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం మంచిది కాదు. మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకండి. మామిడి తిన్న వెంటనే కూల్డ్రింక్స్ తాగడం హానికరం. మ్యాంగో తిన్న వెంటనే.. నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.
Read More »జగిత్యాలకు కిసాన్ రైలు
తెలంగాణలోని జగిత్యాల మామిడికి ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. మంచి రంగు, రుచి, వాసన ఉండటంతో.. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌కు తరలిస్తుంటారు. అయితే డిజీల్, పెట్రోల్ ధరలు అమాంతం పెరగడంతో.. రైలు మార్గంలో మామిడికాయలను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు జగిత్యాల – లింగంపేట రైల్వే స్టేషన్‌కు కిసాన్ రైలు చేరుకోనుంది. తిరిగి రాత్రి …
Read More »ఎండు మామిడి పచ్చడి ఎలా తయారు చేస్తారో తెలుసా …?
మామిడికాయలు – ఏడెనిమిది, ఉప్పు – మూడు టేబుల్‌స్పూన్లు, పసుపు – రెండు చెంచాలు, మెంతులు – రెండుటేబుల్‌స్పూన్లు, వాము – రెండుటేబుల్‌స్పూన్లు, ఆవాలు – రెండుటేబుల్ స్పూన్లు, కారం – పావుకప్పు, ఇంగువ – అరచెంచా, ఆవనూనె – కప్పు, సోంపు-తగినంత. తయారీ విధానం మామిడికాయల్ని చెక్కుతీసి పొడుగాటి ముక్కల్లా తరగాలి. వీటిల్లో పసుపూ, ఉప్పూ వేసి రబెట్టాలి. రెండ్రోజులకు వాటి నుంచి వూట వస్తుంది. అప్పుడు వూట …
Read More »