ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేది దగ్గరవుతున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ తరుపున వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. విజయమ్మ, షర్మిల కోసం వేర్వేరు ప్రచార రథాలను వైసీపీ సిద్ధం చేస్తోంది. 27న మంగళగిరి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న షర్మిల ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మొత్తం 10 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న షర్మిల దాదాపు 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. అలాగే వైఎస్ విజయమ్మ 40 …
Read More »లోకేష్‌ను ఓడించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎవరో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ …
Read More »లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి కారణాలివే.. కామెడీ షో చూసేందుకు మాత్రమే జనం వస్తున్నారా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయించడంలో భారీ స్కెచ్ ఉందట.. ఏపీ మొత్తం తొలగించిన ఓట్లు 25 లక్షల 47వేలు కాగా ఒక్క రాజధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య 6లక్షలు అని సాక్షాత్తూ ఎన్నికల కమీషనే చెబుతోంది. మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించారు.. …
Read More »మరోసారి తత్తరపడ్డ నారా లోకేష్..మా పార్టీ గెలవదు!
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మరోసారి తన ప్రసంగంలో నోరుజారాడు.మంగళగిరి నుండి టికెట్ ఆశించిన ఆ పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ మరోసారి తడపడ్డాడు.మంగళగిరిలో మన పార్టీ టీడీపీ 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ గెలవలేదని,మరి ఇక్కడ నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.వాస్తవానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించారు,కాని లోకేష్ మాత్రం 1980 నుండి మంగళగిరిలో …
Read More »సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురుదెబ్బ…భారీ సంఖ్యలో వైసీపీలోకి చేరిక
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత నియోజకవర్గంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.భారీ సంఖ్యలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు,కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.శుక్రవారం అధినేత జగన్ సమక్షంలో టీడీపీ నేతను వైఎస్సార్‌సీపీలో చేరడంతో వారికి జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోపక్క చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్ సురేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాపక్షి మోహన్, మాజీ …
Read More »మంగళగిరి మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరిలో అసలైన పోటీ ప్రారంభమైంది.రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల టీడీపీలో చేరుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలోకి చేరతారని ప్రచారంలో ఉన్నది. గతంలో వైసీపీ నుండి కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా నేడు మారిన నేపథ్యంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేకు రూ.27.44 కోట్లను తిరిగి ఇవ్వాలి హైకోర్టు సీరియస్
సదావర్తి సత్రం భూముల విషయంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జమ చేసిన రూ.27.44 కోట్లను రెండు వారాల్లో ఆయనకు తిరిగి ఇవ్వాలని హైకోర్టు దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. సదావర్తి భూములు తమకు చెందినవని తమిళనాడు చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదు పరి విచారణను నవంబర్ 14కు వాయిదా …
Read More »