వైఎస్ఆర్సీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎయిమ్స్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలను నిర్వహించారు.దేశంలోని తొమ్మిది ఎయిమ్స్ సంస్థలకు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే మంగళగిరి ఎయిమ్స్ సభ్యునిగా విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు.
Read More »తన ఓటమికి అసలు కారణం చెప్పిన లోకేష్..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ ఓటమిని చవి చూసిన సంగతి తెల్సిందే. ఆయనపై ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. దాదాపు5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు …
Read More »మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన నిర్ణయం.. తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా …
Read More »అర్ధరాత్రి వరకూ క్యూ లైన్లలో నిలబడి మరీ ఓట్లేసింది లోకేశానికి కాదు.. కేవలం భయపడే
మంగళగిరి నియోజకవర్గంనుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,769 ఓట్లతో గెలిచారు. ఆర్కేకు 1,05,083 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు, లోకేష్‌కు 99,314 ఓట్లొచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 25,042 ఓట్లు వచ్చాయి. అయితే ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలిచ్చిన ఫలితం రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసింది. కమ్మసామాజిక వర్గం ఎక్కువగా ఉండే మంగళగిరిలో టీడీపీని ఓడించడం, ఒక సామాన్య రైతు …
Read More »రూ.200కోట్లు ఖర్చు చేసిన లోకేష్
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అధినేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన విషయం బయట పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నారా లోకేష్ నాయుడు …
Read More »నారా లోకేష్ ఓడిపోతే పరిస్థితేంటి..చంద్రబాబుకి అర్ధం కావడం లేదంట
ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో అసేంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనకు తెలిసిందే. మళ్లీ అధికారం కోసం టీడీపీ. ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ, ఇంకొ పార్టీ జనసేనా ప్రధానంగా పోటి చేశాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో అత్రూతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వచ్చిన సర్వేలన్నింటిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి …
Read More »నారా లోకేష్ ఓడిపోవడం ఖాయం..లేదంటే మా ఛానల్ మూసేస్తాం
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం నుంచి …
Read More »ఏపీలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పిన ఎమ్మెల్యే
ఏపీలో ఈ నెల 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈరోజు అమెరికాలోని న్యూ జెర్సీలో ఎన్నారైలతో మీటింగ్ సమావేశంలో మాట్లడుతూ చంద్రబాబు లక్షల కోట్ల అవీనీతి చేశాడాని అందుకే దారుణంగా ఓడిపోవడం ఖాయం అన్నారు. ఇంకా ఏమన్నారంటే నిత్యం టీడీపీ నేతల అరచాకలను ఎండగడుతూ అమెరికా నుండి ఆంద్రాలో ఉన్న …
Read More »టీడీపీ కార్యకర్తలకే కండువాలు కప్పి పరవశించిపోతున్న మందలగిరి టీడీపీ అభ్యర్ధి..
తెలుగుదేశం పార్టీ మందలగిరి అభ్యర్ధి నారా లోకేశ్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో టీడీపీ నేతలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేసే వారినే మళ్లీ పార్టీలో చేర్చుకుంటున్నారు. కొత్త కండువాలు కప్పి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. లోకేశ్ సమక్షంలో ఆయన నివాసం వద్ద టీడీపీలో చేరినవారంతా ఎంతోకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే. సైకం మురళి, మల్లి తదితరులు పార్టీ …
Read More »వైసీపీకి షాక్.. టీడీపీలోకి లోకేష్ సమక్షంలో భారీగా చేరికలు
ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్‌కు అనుకోని సంఘటన ఎదురైంది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో నిన్న రాత్రి లోకేష్ ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో పై నుంచి హోల్డింగ్ పడింది. ‘ అయ్యో పసిబిడ్డను చంపేస్తారా ఏంటి, అయ్యగోరికి అనుకోని ఆత్మీయ స్వాగతం, నారా లోకేషా మజాకా, ప్రసంగానికి బోర్డే కుప్పకూలింది, మామ సిల్వర్ స్క్రీన్ మీద తన ప్రతాపం చూపిస్తే….అల్లుడు రియల్‌గా …
Read More »