ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి అధికార YSRCP MLA ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్కే పాల్గొన్నారు.
Read More »బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతుంది. ఒకపక్క మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ.. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధ్వర్యంలో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. తాజాగా అధికార వికేంద్రీకరణ దిశగా మూడు …
Read More »