ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీకి చెందిన కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.అనంతరం గంజి చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ …
Read More »ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 95.68 శాతం, అబ్బాయిలు 91.44 శాతం మంది పాసయ్యారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, ఉన్నత మండలి ఛైర్మన్ ప్రొ. కే హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జులై 22న ఆన్‌లైన్ పద్థతిలో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 37 వేల మంది విద్యార్థులు …
Read More »నువ్వు చనిపోయేలోపు నిన్ను అనుభవిస్తాను…టీడీపీ నేత లైంగిక వేధింపు..లొంగలేక మహిళ ఆత్మహత్య
తనను సుఖపెట్టాలంటూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక ఓ మహిళ సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నాగమల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి బ్రహ్మానందపురంలో నివాసం ఉండే వలపర్ల నాగరాజుకు మంగళగిరికి చెందిన సుజాతతో 2014లో వివాహమైంది. నాగరాజు ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల నుంచి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన ఉండే టీడీపీ …
Read More »మనసున్న మహారాజు ఆర్కే.. జర్నలిస్టుకు ఆర్ధిక సాయం !
నేడు ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ రణరంగంలో జర్నలిస్టుల పరిస్థితి విషమంగా ఉంది… చెప్పుకొని కష్టలు, మాట్లాడలేని బాధలు…ఇవి నేటి కొందరి జర్నలిస్టుల పరిస్థితి. చాలా మంది అయితే జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేదు..ఉదయం 4 నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏమి జరుగుతోంది తెలియని పరిస్థితి… పగలు రాత్రి తేడాలేని జర్నలిజం.కానీ అటువంటి జర్నలిస్టులోని కొందరి పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు….ఒక జర్నలిస్ట్ కి కష్టం వస్తే మాత్రం …
Read More »ఓటుకునోటు కేసులో సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను …
Read More »బ్రేకింగ్.. వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.10 లక్షలు చోరీ
సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దొంగతనాలు జరగడం చాలా మాములు అయిపోయింది. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆఫీస్ లోనే దొంగతనం చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాక్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో వెల్ఫేర్ కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనుల పై సమీక్షించుకుని 10 లక్షల రూపాయలు భద్రపరచి ఆ నగదును …
Read More »డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్ …గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి, డీజీపీ !
ఏడాది పాటు అనంతపురం పీటీసీ లో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్న ఈ 25 మంది డీఎస్పీలలో పదకొండుమంది మహిళా డీఎస్పీలు ఉన్నారు. వీరితో ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ …
Read More »సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉంది..పవన్ కళ్యాణ్
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం,పాలన విషయంలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే…తెలిసి తెలియని మరికొందరు అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ. ఇప్పటివరకు చంద్రబాబు దిగజారిపోతున్న విలువలు లేని రాజకీయాలు చూసి చలించిపోయానని, సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉందని పవన్ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే …
Read More »తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …
Read More »మరోసారి తన మంచితనాన్ని చాటుకున్న ఆర్కే..!
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పోలీసు సిబ్బందికి తనదైన శైలిలో సహాయం అందించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు.నిత్యం ఓ వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, అరటి పండు, మజ్జిగ ప్యాకెట్ లను అందజేశారు.ఇలా తమ శ్రమను గుర్తించి తనదైన శైలిలో సహాయం చేసే దాతృత్వం చూపించిన ఎమ్మెల్యే ఆర్కే కు సదరు సిబ్బంది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల భాదలు తెలుసుకుని వాటిలో …
Read More »