మా ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి మంచు ఫ్యామిలీ విపరీతంగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మా అధ్యక్షుడు అయ్యాక తనపై నెగిటివ్ ప్రచారం జరిగిందని విష్ణు అన్నారు. వాటిపై మంచు లక్ష్మి స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయం అంటేనే ఒకరు బాగున్నారు అంటే.. అతనిపై బురద జల్లేందుకు మరొకరు రెడీగా ఉంటారని అన్నారు మంచు లక్ష్మి. …
Read More »హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ-వీడియో వైరల్
మంచు లక్ష్మీ ఈ పేరు నెటిజన్స్‌కి చాలా సుపరిచితం. లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పర్సనల్, ప్రొఫెషనల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంతో తనపై ట్రోల్ వచ్చిన, మీమ్స్ క్రియేట్ చేసిన కూడా ఏ మాత్రం తగ్గదు. జూన్ 21న అందరు యోగా డే మానియాలో ఉండగా, ఆ రోజు మ్యూజిక్ డే కావడంతో మంచు లక్ష్మీ చీరకట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ …
Read More »ఆ “స్టార్ హీరో” ని పెళ్ళి చేసుకోవాలనుకున్న మంచు లక్ష్మీ
మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా మంచు లక్ష్మీ అందరికీ పరిచయమే. మోహన్ బాబు నటవారసురాలిగా నటిగా తనని తాను నిరూపించుకున్న మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో దూసుకుపోతోంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అది అలాంటిలాంటి విషయం కాదు. తన లవ్‌కి సంబంధించిన మ్యాటర్‌ని ఆమె రివీల్ చేశారు. ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంతగానో …
Read More »ప్రభాస్ ను పెళ్లాడతాను.. టాలీవుడ్ టాప్ హీరోయిన్
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బిజీగా ఉంటోంది. దాదాపు 10 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంటోంది అందాల చందమామ. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఈ …
Read More »రాత్రి పూట సెలబ్రిటీల జీవితం ఇంతే…మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు !
టాలీవుడ్ సెలబ్రిటీల జీవితం రాత్రి పూట ఎలా ఉండబోతుందో మంచు లక్ష్మి వివరించనున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు సెలబ్రిటీల జీవిత విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశక్తి ఉంటుంది. వారికి ఎన్ని సమస్యలు, పనులు ఉన్నా దృష్టి మాత్రం సెలబ్రిటీల పైనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 23 నుండి సెలబ్రిటీ టాక్ షో ప్రారంభం కానుంది. ఇలాంటి షోల్లో సెలబ్రిటీల వివరాలు, వారి లైఫ్ స్టైల్ …
Read More »రాయలసీమలో వైసీపీ తరుపున ఎమ్మెల్యే బరిలో స్టార్ హీరో కూతురు…!
గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన నచ్చక వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల కలెక్షన్ కింగ్ మోహాన్ బాబు రాజకీయ నేతలందరిలో 95% రాస్కెల్స్ వున్నారంటూ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాజకీయాల్లో మోహన్ బాబు చురుకైన పాత్ర పోషించారు. రాజ్య సభ సభ్యునిగానూ పదవిలో కొనసాగారు మోహన్ బాబు. రాజకీయ పరంగా మోహన్ …
Read More »అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!
గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కఠత రేపినా.. చివరికి కాషాయం గ్యాంగ్‌కి విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాషాయ దళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే తీరా రిజల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …
Read More »మంచు లక్ష్మీకి రంగు పడింది..!
హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు నరకం చూసారు. అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా హైటెక్స్ దగ్గర ఒక గంటన్నర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందట. దీనితో మంచు లక్ష్మీ ఆగ్రహంతో ఒక ట్వీట్ పెట్టారు. రాజకీయనాయకులు కూడా ప్రోటోకాల్ పక్కనబట్టి సాధారణ వ్యక్తులలాగా ప్రయాణిస్తే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు. మామూలుగా …
Read More »