ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఈరోజు నాల్గవ టెస్ట్ మొదలైంది. ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకోగా.. ఎప్పటిలానే ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్టాండ్స్ కే పరిమితమయ్యాడు. దారుణంగా డకౌట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కూడా ఎక్కువసేపు నిలకడ ప్రదర్శించలేకపోయాడు. అందరు ముందుగా అనుకున్నట్టుగానే బ్రాడ్ మరోసారి బంతితో ఓపెనర్స్ పై విరుచుకుపడ్డాడు. ఓపెనర్స్ ఎన్నిసార్లు విఫలం ఐన ఆస్ట్రేలియాకు అండగా ఉంటూ …
Read More »