తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు వీటికి ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. బషీర్‌బాగ్‌లోని సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి వాటర్ జెట్ క్లీనింగ్ యంత్రాలను పరిశీలించారు. అధికారుల వివరణపై సంతృప్తి చెందిన కేటీఆర్.. రాష్ట్రంలోని అన్ని …
Read More »