తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగస్వామ్యం, స్పందన ఎలా ఉంది? వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలు స్వీకరించడం, స్థానికులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రాధాన్య సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమం “మన నగరం”.మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. see also:రేపు ప్రధాని మోదీతో సీఎం …
Read More »నేడే మననగరం…ఈ దఫా మంత్రి కేటీఆర్ మరో ప్రత్యేకత
ప్రజా పాలనను మరింత ఫలవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మననగరం విషయంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగస్వామ్యం, స్పందన ఎలా ఉంది? వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలు స్వీకరించడం, స్థానికులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రాధాన్య సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమమే “మన నగరం”. …
Read More »మంత్రి కేటీఆర్ స్పందనతో బామ్మ ఫిదా..!!
మంత్రి కేటీఆర్ పనితీరు ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. మాట ఇస్తే..అందుకు తగిన రీతిలో ఎంతగా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మంత్రి కేటీఆర్ చేసిన ఓ పనికి 86 ఏళ్ల బామ్మ ఫిదా అయింది. నిన్న జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీ రామారావు దృష్టికి తన సమస్యను తీసుకొచ్చిన 86 ఏళ్ల శేషానవరత్నంకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. నిన్న కూకట్ పల్లిలో …
Read More »మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం-మంత్రి కేటీఆర్ పిలుపు..
తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి …
Read More »ఎమ్మెల్యే కెపి వివేకానంద పై మంత్రి కేటీఆర్ ప్రసంశలు ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …
Read More »‘మన నగరం’ పేరుతో టౌన్‌హాలు సమావేశాలు..మంత్రి కేటీఆర్
‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌హాలు వేదికగా చర్చిస్తామని …
Read More »