మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలుఫలితాలు గురువారం ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో క్షణం కోక పార్టీ ఆధిక్యంలోకి దూసుకువస్తుంది. తాజాగా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ హవా మణిపూర్ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.. ఇప్పటి వరకు 52 స్థానాల నుంచి ఫలితాలు వెడువడుతున్నాయి. బీజేపీ-27 స్థానాల్లో, కాంగ్రెస్-18 స్థానాల్లో, NPEP-5, NPF-2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు …
Read More »ఉత్తరాఖండ్ లో గెలుపు ఎవరిది…?
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గురువారం విడుదలవుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఇప్పటి వరకు 69 స్థానాల నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ-37, కాంగ్రెస్-30, ఆప్-1, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి లీడ్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్లో మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాల్సి …
Read More »5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-3గ్గురు సీఎం లకు షాక్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి .ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకెళ్తుండగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేత,ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వెనకంజలో ఉన్నారు . ఈయన పోటీ చేసిన రెండో చోట్ల ప్రత్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. గోవాలో కూడా ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ కూడా ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే …
Read More »మమతా బెనర్జీకి షాక్
పశ్చిమ బెంగాల్ సీఎం,టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. కలకత్తా నగర మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్టు నుంచి రక్షణ కల్పించే స్టేను ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. అంతేకాకుండా రాజీవ్ కుమార్ అరెస్టుపై సీబీఐ నిర్ణయం తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన శారద చిట్ ఫండ్ కుంభకోణంపై సిట్ కు సారధ్యం వహించిన రాజీవ్ కుమార్ …
Read More »కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు పదును పెట్టారు. మతాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారు. తాజాగా క్రిస్టియన్ ఓట్లు చీల్చడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను రంగంలోకి దించారు. కారణం కేఏ పాల్ ప్రతీ సభలో అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించడం మాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నాడు. పాల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి. అలాగే …
Read More »