Home / Tag Archives: maloth kavitha

Tag Archives: maloth kavitha

పార్లమెంటును స్తంబింపజేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లోనూ తిరస్కరించటంతో వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌ నేతకాని …

Read More »

వరిధాన్యం సేకరణ.. ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌

ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీల నినాదాల‌తో ఉభయ సభలు హోరెత్తాయి. టీఆర్ఎస్ ఎంపీలు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ కేంద్రం తీరును ప్ర‌శ్నించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎంపీలు స్పీకర్ పోడియం ముందు ఆందోళ‌న చేప‌ట్టారు.అమాయ‌కులైన అన్న‌దాత‌ల‌ను ర‌క్షించండి.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల‌కు అన్యాయం చేయ‌కండి.. వ‌రి కొనుగోళ్ల కోసం నిర్ధిష్ట‌మైన విధానాన్ని ప్ర‌క‌టించండి.. అంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. టిఆర్ఎస్ ఎంపీల నినాదాలతో ఉభయసభలు దద్దరిల్లాయి. ఆహార …

Read More »

టీఆర్ఎస్ ఎంపీల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీల‌తో ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ గారు స‌మావేశ‌మ‌య్యారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు నిన్న సీఎం కేసీఆర్ వెళ్లిన విష‌యం విదిత‌మే. రైతులు …

Read More »

ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌ ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్‌ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్ఎస్ నేత కే కేశ‌వరావు నోటీసులు ఇచ్చారు.వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు …

Read More »

రైతులను శిక్షించ వద్దు..

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ… ధర్నా నిర్వహించారు లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ …

Read More »

నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …

Read More »

ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. …

Read More »

నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలి

హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ దిషా అత్యారం, హ‌త్య‌ ఘ‌ట‌న‌పై ఇవాళ లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో చ‌ర్చించారు. అత్యాచార ఘ‌ట‌న‌పై ఒక రోజు చ‌ర్చ చేప‌ట్టి, క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టం తీసుకురావాల‌ని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ క‌విత డిమాండ్ చేశారు. నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్ర‌తి ఏడాది 33వేల అత్యాచార కేసులు న‌మోదు అవుతున్నాయన్నారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా క‌ఠిన చ‌ట్టం తేవాల‌న్నారు. పార్టీల‌కు అతీతంగా చ‌ట్టం తీసుకురావాల‌ని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు. …

Read More »

మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహాబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మాలోతు కవితకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవితను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. సంపూర్ణ అక్షరాస్యత ,విద్యా సౌకర్యాలను మెరుగపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ విధివిధానాలను …

Read More »

గిరిజన శాఖకు బడ్జెట్లో ఎక్కువగా నిధులు

తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులు,నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో కాల్వపల్లి తండ,కొత్త దోనబండ తండ,పాత దోనబండ ,జంలా తండ,బీల్యా నాయక్ తండ,నిమ్మ తండ,నాయక్ తండ,కామంచి కుంట తండాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ” …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat