Home / Tag Archives: mallu bhatti vikramarka (page 2)

Tag Archives: mallu bhatti vikramarka

రాత్రిపూట కర్ఫ్యూతో ఏమి లాభం – విక్రమార్క భట్టీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టికి సీఎం కేసీఆర్ చుర‌క‌లు

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌కు సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భ‌లో చుర‌క‌లంటించారు.  గవ‌ర్నర్‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై ఎమ్మెల్యే భ‌ట్టి మాట్లాడుతూ.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్య‌వ‌సాయ రంగం గురించి గొప్పగా చెప్పారు. అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు చాలా ఇబ్బందిక‌రంగా ఉన్నాయి. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేల సంఖ్య‌లో రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. రైతులు ఆందోళ‌న చెందుతున్నారు అని భ‌ట్టి వ్యాఖ్యానించారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ …

Read More »

సంపద పెంచాలి… పేదలకు పంచాలి.. అనేది తమ విధానం

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2020-21ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఖర్చుపై గురువారం సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానంలో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఇస్తున్నామని చెబుతోందని, అది బిచ్చమెత్తుకునేది కాదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటా అంటూ ‘కిసీకా బాప్‌కా హై’అని వ్యాఖ్యానించారు. తర్వాత సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతాంగానికి …

Read More »

భట్టీకి పట్టపగలే చుక్కలు చూయించిన మంత్రి హారీశ్

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు విక్రమార్క భట్టీపై ఫైర్ అయ్యారు. ముందుగా భట్టీ మాట్లాడుతూ”ఉమ్మడి ఏపీలో వచ్చిన నీలం తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పా ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. ప్రాజెక్టులు కట్టింది మేమే. టీఆర్ఎస్ …

Read More »

కాంగ్రెస్ కంచుకోటకు బీటలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు శనివారం ఉదయం నుండి వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల చేతులు ఎత్తేస్తుంది. అందులో భాగంగా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తొన్న మధిర నియోజక వర్గ కేంద్రంలోనే కాంగ్రెస్ గట్టి షాక్ తగిలింది. మొత్తం ఎనిమిది వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున …

Read More »

ఉత్తమ్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు.. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు.ఆ పార్టీ సీనియర్ నేత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ” నాకు పార్టీలో ఎవరూ సహాకరించడంలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన నేతలకు.. కార్యకర్తలకు సమయం కేటాయించలేకపోతున్నాను. పార్టీలోసం.. పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు …

Read More »

గాంధీభ‌వ‌న్‌లో క‌ల‌క‌లం..!

ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఇప్పటిదాక ఒక బలమైన సామాజికవర్గానిదే హవా కొనసాగిన నేప‌థ్యంలో మ‌రో వ‌ర్గం నుంచి ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. తాజా ప‌రిణామంపై భ‌గ్గుమంటున్నారు. కాంగ్రెస్‌లో ఆదిప‌త్యం చెలాయించే వ‌ర్గం రాబోయే ఎక్కువ సీట్లలో వారే పోటీ చేస్తారని ప్రచారంలో పెట్ట‌డంతో పాటుగా ఆమేరకు నియోజకవర్గాలనూ ఎంచుకున్నామ‌ని అంటున్నారు. దీంతో….కాంగ్రెస్‌లోని బీసీలంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వేరే కుంపటి పెట్టి అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. బీసీలకు జనాభా …

Read More »

రాహుల్ దూత స‌మ‌క్షంలోనే..టీకాంగ్రెస్ నేతల ర‌చ్చ‌రచ్చ‌..!

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఉన్న విబేధాల‌కు అద్దంప‌ట్టేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. తాము బ‌లంగా ఉన్నామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే అధికార‌మ‌ని ఓ వైపు కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బా కొట్టుకుంటుంటే..క్షేత్ర‌స్థాయిలో అలాంటి చాన్సే లేద‌నే పరిణామాలు ఒక‌దాని వెంట మ‌రొక‌టి సాగుతున్నాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్ వేదిక‌గా సాగింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని నిన్న అజారుద్దీన్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై …

Read More »

వైఎస్సార్ స్ఫూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం -భట్టీ ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat