తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్‌రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకింత చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలిలో కట్టడం సాధ్యం కాదు. భూమ్మీదనే కట్టాలి. ముంపునకు గురైన గ్రామాలకు న్యాయం చేస్తాం. భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం. చరిత్రలో ఇప్పటి …
Read More »మల్లన్నసాగర్ ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ జలకిరీటం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ఛాన్ చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు …
Read More »మల్లన్నసిగలో గంగమ్మ తాండవం
తెలంగాణకే తలమానికంగా సీఎం శ్రీ కేసీఆర్ సాధించిన ఘనత.. నేడు సాక్షాత్కరించనున్నది. అదే మల్లన్నసాగరం.. తెలంగాణ నెత్తిన నీళ్ల కుండ ఎత్తినట్టు.. తలాపున గంగాళం పెట్టినట్టు.. నదిలేని చోట.. నడిగడ్డపై సముద్రాన్ని తవ్వినట్టు.. నేడే తెలంగాణ నడిబొడ్డున గంగావతరణం ఇది నదినే ఎత్తిపోసిన కాళేశ్వర ఘట్టంలో తుది అంకం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మరోపర్వం. ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి కొండపోచమ్మ.. ఏడేండ్ల కింద ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్లయ్యె తెలంగాణ.. గడ్డమీదకు …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం
మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు …
Read More »మల్లన్నసాగర్ కు గోదావరి జలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు మల్లన్నసాగర్. మల్లన్నసాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాలు తరలిరానున్నాయి. డిసెంబర్ నెల చివరి నాటికి మల్లన్నసాగర్ కు నీటిని తీసుకురావాలి అనే లక్ష్యం దిశగా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పటికే మిడ్ మానేరు వరకు చేరిన నీళ్లను మరో రెండు పంపు హౌస్ ల …
Read More »మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు తెరదీసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు సంకల్పించింది. అయితే,ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కొంతమంది నిర్వాసితులు కానున్న నేపథ్యంలో వీరికి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సర్కారు ప్యాకేజీ ను …
Read More »