తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి బయట మల్కాజీగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కరోనా బాధితుల వెంట వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 1,000 మంది కడుపు నింపుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికీ అన్నం పెడతామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో …
Read More »ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ కు షాక్
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ …
Read More »దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు ఉదయం మొదలైన లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి లోక్‌సభలో …
Read More »