తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి పరాజయం పాలైన అనుముల రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో మొత్తం 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను …
Read More »అనారోగ్యంతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన సి.కనకారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి …
Read More »