అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ నటించారు.
Read More »హీరోయిన్ కే I LOVE YOU చెప్పిన అభిమాని.రిప్లై ఏంటో తెలుసా..?
ఓ అభిమాని కామెంట్‌కు హీరోయిన్ మాళవిక స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలె హైదరాబాద్‌లో పూర్తయింది. ఆ విషయాన్ని మాళవిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `ధనుష్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ …
Read More »నా వల్ల ఎస్పీ బాలుకు కరోనా రాలేదు
జూలై నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో ఓ మ్యూజికల్ షో జరగగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం, సునీత, మాళవికతో పాటు పలువురు కరోనా బారిన పడ్డారు. బాలు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ఇదే సందర్భంలో బాలుకి కరోనా సోకడానికి యువ సింగర్ మాళవిక కారణమంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాళవికకి కరోనా అని తెలిసిన కూడా ఈవెంట్‌లో పాల్గొందని, ఈమె …
Read More »